అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా | Andaala Udyaanavanamaa Song Lyrics in both Telugu and English
Song Lyrics: Andaala Udyaanavanamaa
Telugu Lyrics
పల్లవి: అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2)
||అందాల||
1. ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)
||అందాల||
2. ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)
||అందాల||
3. ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)
||అందాల||
English Lyrics
Andaala Udyaanavanamaa
O Kraisthava Sanghamaa (2)
Pushpinchaleka Phaliyimpaleka (2)
Modai Migilaava Neevu (2)
||Andaala||
1. Prabhu Premalo Baagu Chesi
Sreshtamau Draakshaaga Naataadugaa (2)
Kaachaavu Neevu Kaaru Draakshaalu (2)
Yochinchu Idi Nyaayamenaa (2)
||Andaala||
2. Prabhu Yesulo Neevu Nilachi
Parishudhdhaathmatho Neevu Payaninchumaa (2)
Perigaavu Neevu Phaliyimpaleka (2)
Yochinchu Idi Nyaayamenaa (2)
||Andaala||
3. Aakaligoni Neevaipu Chooda
Aasha Niraashaaye Prabhu Yesuku (2)
Ikanaina Neevu Nijamaina Phalamul (2)
Prabhu Korakai Phaliyimpalevaa (2)
||Andaala||