Aakasamu Vaipu Hosanna Song Lyrics

ఆకాశము వైపు | Aakasamu Vaipu

Aakasamu Vaipu Lyrics in Telugu

స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసయ్య (2)
ఆకాశమువైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య…

పల్లవి: ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య… (2)
కలవరము నొందను నిను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్ళు విడువను (2 )

|| ఆకాశము వైపు ||

1. ఆకాశముపై నీ సింహాసనమున్నది
రాజదండముతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి (2)
నేనేమై ఉన్నానో అది నీ కృపయే కదా (2)

|| ఆకాశము వైపు ||

2. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు (2)
నీ మహిమతో నన్ను నింపి
నీ దరకి నన్ను చేర్చితివి (2)
నీవుండగా ఈ లోకంలోనిది ఏదియు
నాకక్కరలేనేలేదయ్య (2)

|| ఆకాశము వైపు ||

3. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఉన్నది
అక్షయ జ్వాలగ నాలో రగులుచున్నది (2)
నా హృదయమే నీ మందిరమై
తేజస్సుతో నింపితివి (2)
కృపాసనముగా నను మార్చి
నాలో నిరంతరము నివసించితివి (2)

|| ఆకాశము వైపు ||

4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2)
భాషలేని మాటలేని స్వరమే వినబడనిది (2)
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2)

Asraya dhurgamu nivani
Asraya dhurgamu nivani Hosanna Song Lyrics

|| ఆకాశము వైపు ||

5. ఆకాశము క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు (2)
మేఘరధములపై అరుదెంచి నను కొనిపోవా (2)
ఆశతో వేచియుంటిని త్వరగా దిగిరమ్మయ్యా (2)
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య… (2)

కలవరమునొందను . . .. కలవరము.. కలవరము…. కలవరమునొందను
కలవరమునొందను నిను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్లు విడువను
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్య… (2)

Aakasamu Vaipu Lyrics in English

Stuti sthothram stuti sthothram stuti sthothram yesayya (2)
Aakashamuvaipe na kannulettuchunnanu
Na sahaayakudavu neeve yesayya…

Pallavi: Aakasamu vaipu na kannulettuchunnanu
Na sahaayakudavu neeve yesayya… (2)
Kalavaramu nondanu ninu nammiyunnanu(2)
Kalatha nenu chendanu kannillu viduvanu (2)

|| Aakasamu vaipu ||

1. Aakashamupai nee simhaasanamunnadi
Raajadandamuto nanneluchunnadi (2)
Neetimanthuniga chesi nithyajeevam anugrahinchitivi (2)
Nenemai unnano adi nee krupaye kada (2)

|| Aakasamu vaipu ||

2. Aakashamunundi nato maatladochunnavu
Aalochanacheta nannu nadipinchuchunnavu (2)
Nee mahimato nannu nimpi
Nee daraki nannu cherchitivi (2)
Neevundaga ee lokamlonidhi ediyu
Na akkaralenēledayya (2)

|| Aakasamu vaipu ||

3. Aakashamunundi agni digivacchi unnadi
Aksaya jvalaga nalo raguluchunnadi (2)
Na hrudayame nee mandiramai
Tejassuto nimpitivi (2)
Krupasanamugā nanu marchi
Nalo nirantaramu nivasmchitivi (2)

Ninna Nedu Nirantharam
Ninna Nedu Nirantharam Hosanna Song Lyrics

|| Aakashamu vaipu ||

4. Aakashamu nee mahimanu vivarinchuchunnadi
Antarikshamu nee cheti panini prachurimchuchunnadi (2)
Bhashalen maataleni svaramē vinabadanidi (2)
Pagalu bodhimchuchunnadi
Raatri gnanamichchuchunnadi (2)

|| Aakashamu vaipu ||

5. Aakashamu krottha bhumi nootana yerushalemu
Nakai nirminchuchunnāvu (2)
Megharadhamulapai arudhenchi nanu konipova (2)
Asatho vechiyuntini tvaragā digirammayya (2)
Aakashamu vaipe na kannulettuchunnanu
Na sahaayakudavu neeve yesayya… (2)

Kalavaramunondanu… Kalavaramu… Kalavaramu… Kalavaramunondanu
Kalavaramunondanu ninu nammuyunnanu (2)
Kalatha nenu chendanu kannillu viduvanu
Aakashamuvaipe na kannulettuchunnanu
Na sahaayakudavu neeve yesayya… (2)

Listen this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: