Aakasamandunna Aaseenuda Song Lyrics

ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను | Aakasamandunna Aaseenuda Song Lyrics in Telugu

Song Name: Aakasamandunna Aaseenuda

Telugu Lyrics

పల్లవి: ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను

1. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా (2)

||ఆకాశమందున్న ఆసీనుడా||

2. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా (2)

||ఆకాశమందున్న ఆసీనుడా||

3. పాప ఊబిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా (2)

||ఆకాశమందున్న ఆసీనుడా||

Listen this Song

For More Songs
Christmas Songs
New Year Songs
Sharing Is Caring: