ఆగదు నా పయనం | Aagadu Naa Payanam Song Lyrics | Jafanya Sastry
Song Name: Aagadu Naa Payanam
Telugu Lyrics
పల్లవి: ఆగదు నా పయనం – సీయోను చేరకుండా
ఆశలు కోరికలు – వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
అనుపల్లవి: ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్
1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా
॥ ఎల్షద్దాయ్ ॥
2. గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ
॥ ఎల్షద్దాయ్॥
3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా
॥ ఎల్షద్దాయ్ ॥
English Lyrics
Pallavi: Aagadhu naa payanam – Siyonu cherakunda
Aasalu korikalu – venakaku laaginanu
Naa gamyamu chera(ga) – saagipoyedhanu
Anupallavi: Elshaddai balamiyyagaa
Mari lothulo veru thannedhanu
Mari krindhaki veru thannedhanu
Adonai thodundagaa
paikedhigi phaliyinchedhan
1. Igupthu dhrakshanu prematho thechi
Sresta sthalamuna lothugaa naati
Sandhramu varaku vyaapinpajesi
Konale ekkinchinaave
Nii chethi kommanu
Nii needalo kaayumaa
|| El-shaddai ||
2. Gunde kadavanu paalatho nimpi
Yemukallonaa moolugu penchi
yethaina konda ekke balamunu
Krupatho naakichave
Nii chethi bojaname
E shakthi naakinchenu
|| El-shaddai ||
3. Yegire rekkalu naakichinaa gaani
Naa gaayallone dhaagundhunu
Simhaanne champe balamichinaa
Ni chaatune brathikedhanu
Balamu nidhe kadha
Krupayu nidhe kadha
|| El-shaddai ||