ఆడెదన్ పాడెదన్ | Aadedhan Padedhan Song Lyrics in Telugu | Telugu Gospel Lyrics
Song Name: Aadedhan Padedhan
Telugu Lyrcs
పల్లవి: ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో
నను బలపరచిన దేవుని సన్నిధిలో
స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో
ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో
||ఆడెదన్||
1. నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో
నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో
||ఆడెదన్||
2. పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో
పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2)
ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో
స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో
||ఆడెదన్||