నాలో నివసించే|Naalo Nivasinchey
Naalo Nivasinchey Song Lyrics in Telugu
పల్లవి: నాలో నివసించే నా యేసయ్య
మనోహర సంపద నీవేనయ్యా (2)
మారని మమతల మహనీయుడ (2)
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా (2)
1. మధురమైనది నీ స్నేహబంధం
మహిమగా నను మార్చిన వైనం (2)
నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా (2)
||నాలో నివసించే||
2. వినయ భావము ఘనతకు మూలం
నూతన జీవములో నడుపు మార్గం (2)
నా విన్నపం విన్నావులే అరుదెంచెనే నీ వరములే (2)
ఏమని వర్ణింతు నీ కృపలను
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా
మనసార నిన్నే ప్రేమింతునయ్యా (2)
||నాలో నివసించే||
3. మహిమ గలది నీ దివ్య రాజ్యం
తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము (2)
యేసయ్య నిన్ను చూచి హర్షింతునే
భువినేలు రాజ నీకే నా వందనం
దివినేలు రాజ వేలాది వందనం (2)
||నాలో నివసించే||
Naalo Nivasinchey Song Lyrics in English
Pallavi: Naalo Nivasinchey Na Yesayya
Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda (2)
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya
1. Madhuramainadhi Ne Sneha Bandham
Mahimaga Nanu Marchina Vainam (2)
Ne Chupulley Nanu Kachenu
Ne Bahuvey Nanu mosenu (2)
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya
||Naalo Nivasinchey||
2. Vinayabhavamu Ganathaku Mullam
Nuthana Jeevamullo Nadupu Margam (2)
Na Vinapam Vinavulley
Arudhinchelley Ne Varamulley (2)
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya
||Naalo Nivasinchey||
3. Mahimagalladhi Ne Dhivya thejam
Thejovasulla Parishuda Swasthyam (2)
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu (2)
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam
||Naalo Nivasinchey||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!