నా హృదయములో | Naa Hrudayamulo
Naa Hrudayamulo Song Lyrics in Telugu
పల్లవి: నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతిరేఖలు
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
1. మనసులో నెమ్మదిని కలిగించుటకు
మంచువలె కృపను కురిపించితివి
విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువగల భూమిగా మార్చినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
|| నా హృదయములో ||
2. విరజిమ్మె ఉదయకాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించితివి
అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
|| నా హృదయములో ||
3. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?
|| నా హృదయములో ||
Naa Hrudayamulo Song Lyrics in English
Pallavi: Naa Hrudayamulo Nee Maatale
Naa Kanulaku Kaanthi Rekhalu (2)
Kaaru Cheekatilo Kaluvari Kiranamai
Katina Hrudayamunu Kariginchina
Nee Kaaryamulanu Vivarimpa Tharamaa
Nee Ghana Kaaryamulu Varnimpa Tharamaa (2)
1. Manassulo Nemmadini Kaliginchutaku
Manchu Vale Krupanu Kurpinchithivi (2)
Vichaaramulu Kotti Vesi
Vijayaanandamutho Nimpinaavu
Neeru Paareti Thotagaa Chesi
Satthuva Gala Bhoomigaa Maarchinaavu
||Nee Kaaryamulanu||
2. Virajimme Udaya Kaanthilo
Nireekshana Dhairyamunu Kaliginchi (2)
Agni Shodhanalu Jayinchutaku
Mahimaathmatho Nimpinaavu
Aarpajaalani Jwaalagaa Chesi
Deepa Sthambhamugaa Nanu Nilipinaavu
||Nee Kaaryamulanu||
3. Pavithruraalaina Kanyakagaa
Parishuddha Jeevithamu Cheyutaku (2)
Paavana Rakthamutho Kadigi
Paramaanandamutho Nimpinaavu
Siddhapaduchunna Vadhuvugaa Chesi
Sugunaala Sannidhilo Nanu Nilipinaavu
||Nee Kaaryamulanu||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!