Yesayya Ninnupolina Song Lyrics

Table of Contents

యేసయ్య నిన్ను పోలినవారు లేరు | Yesayya Ninnupolina

Yesayya Ninnupolina Lyrics in Telugu

యేసయ్యా….అ
యేసయ్యా…అఅ
యేసయ్యా..అఆ
యేసయ్యా..ఆఅఅ
నిన్నుపోలిన ఎవ్వరు
ఎదెందుందు వెతకినలేరు ధరణిలో
యేసయ్యా..అ యెసయ్యా…ఆఅ
యేసయ్యా…ఆఅ
యేసయ్యా….ఆఆ
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలేరే ధరణిలో…..
యేసయ్యా…. యేసయ్యా….అ
యేసయ్యా..ఆఅ యేసయ్యా..ఆఅఅ

1. కనాను వివాహములో
కొరతలెన్నొఉండగ
నీటిని ద్రాక్షరసముగ
మార్చినావు నీవయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యేసయ్యా…అ యేసయ్యా.,..అ యేసయ్యా….ఆఅ
యేసయ్యా….ఆఅఅ

2. ఐదు రొట్టెలు
రెండు చేపలను
ఆశీర్వదించి‌
ఐదువేలమందికి
సమృద్ధిగ
పంచినవయ్యా (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందుందు
వెదకినలేరె ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

3. సముద్రములో
తుఫాను గాలి
అలజడినేరేపగా
గద్దించి వాటిని
నిమ్మలము చేసినవయ్యా… (2)
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు
వెదకినలేరే ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

4. చనిపోయిన లాజరును
పేరుపెట్టి పిలిచీ
మరణమును నిరర్థకముచేసి
ఆశ్చర్యము కలిగించినావయ్యా (2)
నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు
వెతికినాలేరే ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

5. కనులుండి చూడలేని
చెవులుండి వినలేని
కాళ్ళుండి నడవలేని
వారికి మనోనేత్రము
వెలిగించినావయ్యా (2)
నిన్ను పోలిన‌ వారెవ్వరు
ఎందెందు
వెతికినలేరే ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

Ennallu Ennallu
Ennallu Ennallu Song Lyrics in Telugu

6. సర్వలోక పాపము కొరకై
సిలువలో మరణించి
మృత్యుంజయుడవై
నీవు తిరిగిలేచి నావయ్య (2)
నిన్ను పోలిన వారెవ్వరు
ఎందెందు వెతికినలేరే ధరణిలో
యెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅ
యెసయ్యా….అఆఅ

Yesayya Ninnupolina Lyrics in English

Yesayya…A
Yesayya…Aa
Yesayya..Aaa
Yesayya..Aaaa
Ninnupolina evvaru
Edendundu vethakinaleru dharanilo
Yesayya..A Yesayya…Aaa
Yesayya…Aaa
Yesayya….Aaa
Ninnupolinavarevvaru
Endendu vedakinale re dharanilo…
Yesayya…. Yesayya….A
Yesayya..Aaa Yesayya..Aaaa

1. Kananu vivahamulo
Koratalennoundaga
Neetini draksharasamuga
Marchinavu nevayya (2)
Ninnupolinavarevvaru
Endendu vedakinale re dharanilo
Yesayya…A Yesayya.,..A Yesayya….Aaa
Yesayya….Aaaa

2. Aidu rottelu
Rendu chepalanu
Asirvadimchi‌
Aidu velamandiki
Samruddhiga
Panchinavayya (2)
Ninnupolinavarevvaru
Endendumdu
Vedakinale re dharnilo
Yesayya….. Yesayya….A Yesayya…Aa
Yesayya….Aaaa

3. Samudramulo
Tufanu gali
Alajadinerapaga
Gaddimchi vatini
Nimmalamu chesinavayya… (2)
Ninnupolinavarevvaru
Endendu
Vedakinale re dharnilo
Yesayya….. Yesayya….A Yesayya…Aa
Yesayya….Aaaa

4. Chanipoyina Lazarunu
Perupetti pilichi
Maranamunu nirarthakamuchesi
Ascharyamu kaligincinavayya (2)
Ninnu polina varevvaru endendu
Vethakinalere dharnilo
Yesayya….. Yesayya….A Yesayya…Aa
Yesayya….Aaaa

5. Kanulu undi chudaleni
Chevulu undi vinaleni
Kallu undi nadavaleni
Variki manonetramu
Veligincinavayya (2)
Ninnu polina‌ varevvaru
Endendu
Vedakinale re dharnilo
Yesayya….. Yesayya….A Yesayya…Aa
Yesayya….Aaaa

Asraya dhurgamu nivani
Asraya dhurgamu nivani Hosanna Song Lyrics

6. Sarvaloka papamu korakai
Siluvalo maraninci
Mrutyumjayudavai
Neevu tirigileci navayya (2)
Ninnu polina varevvaru
Endendu vethakinalere dharnilo
Yesayya….. Yesayya….A Yesayya…Aa
Yesayya….Aaaa

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: