Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics

నిన్ను నేను విడువనయ్యా దేవా | Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics

దేవా నా తల్లి మరచినా నా తండ్రి విడచినా నేను నిన్ను మరువను విడువను అని నాకు వాగ్దానం ఇచ్చావు కదయ్యా… నా తండ్రీ….నీ వైపే ఆశతో చూస్తున్నానయా….నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువనయ్యా…..

Ninnu Nenu Viduvanayya Telugu Lyrics

పల్లవి: నిన్ను నేను విడువనయ్యా దేవా
నన్ను దీవించు వరకు (2)

అనుపల్లవి: అబ్రహాము దేవా ఇస్సాకు దేవా
యాకోబును దీవించిన దేవా (2)

|| నిన్ను నేను ||

1. నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోటా
నను దీవించు వరకు విడువనన్నావే (2)
తల్లి మరచినా నా తండ్రి విడిచినా (2)
కునుకక నిదురపోక నను చూస్తున్నావు దేవా (2)

|| అబ్రహాము దేవా ||

2. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే
నీ కన్నా గొప్ప కార్యాలు చేసెదనన్నావే (2)
మనుష్యుడవు కాదు నీవు మాట తప్పుటకు (2)
అన్ని గతించిన నీ మాట శాశ్వతము (2)

|| అబ్రహాము దేవా ||

Ninnu Nenu Viduvanayya English Lyrics

Dhevaa Naa thalli marachinaa Naa thandri vidachinaa nenu Ninnu maruvanu viduvanu ani naku vaagdhaanam ichavu kadhayya…Naa thandri…nivu nannu dheevinchu varaku nenu Ninnu viduvanayyaa….

Pallavi: Ninnu nenu viduvanayyaa Deva
nannu dhivinchuvaraku (2)

Anupallavi: Abrahamu Deva Isaaku Deva
Yakobunu dhivinchina Deva (2)

1. Naa thodai vuntanannave ne vellu prathi chota
Nannu dhivinchu varaku viduvanannave (2)
Thalli marachinaa na thandri vidachinaa (2)
Kunukaka nidhurapoka nanu chusthunavu Deva (2)

|| Abrahamu Deva ||

2. Goppa pranaalikatho nannu ennukunnave
Ni kanna goppa karyaalu chesedhanannave (2)
Manushyudavu kaadhu nivu maata thapputaku (2)
Anni gathinchina ni maata shaaswathamu (2)

|| Abrahamu Deva ||

Listen this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: