దేవా నీకే నా స్తుతి పాడెదన్ | Deva Neeke Na Stuthi Padedan Song Lyrics
Telugu Lyrics
పల్లవి: దేవా నీకే నా స్తుతి పాడెదన్ (2)
దేవా నిన్నే…దేవా నిన్నే…దేవా నిన్నే… నే కొనియాడెదన్ (2)
దేవా నీకే నా స్తుతి పాడెదన్ (2)
దేవా నిన్నే…దేవా నిన్నే…దేవా నిన్నే… నే కొనియాడెదన్ (2)
1. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా… మహాఘనుడా…మహాఘనుడా… నీకే వందనం (2)
|| దేవా నీకే ||
2. నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగా నన్ను లాలిస్తున్నావు (2)
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా… మహాఘనుడా…మహాఘనుడా… నీకే వందనం (2)
|| దేవా నీకే ||
3. బెంగపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వస్థపరిచావు (2)
దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై ఉన్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా… మహాఘనుడా…మహాఘనుడా… నీకే వందనం (2)
|| దేవా నీకే ||
English Lyrics
Deva Neeke Na Stuthi Padedan (2)
Deva Ninne Ne Koniyaadedhan (2)
Deva Neeke Naa Stuthi Padedan (2)
Deva Ninne Ne Koniyaadedhan (2)
1. Aapathkaalamandhu Neeve Naaku Uttharamicchaavu
Anni Kaalaalandhu Thodai Undi Nadipisthunnaavu (2)
Anthuleni Prema Naapai Kuripisthunnaavu (2)
Mahonnathudaa Neeke Vadhanam (2)
Mahaghanudaa… Mahaghanudaa… Mahaghanudaa… Neeke Vandhanam (2)
Mahaghanudaa Neeke Vandhanam
|| Deva Neeke ||
2. Nannu Puttinchavu Poshinchavu Aadharinchavu
Kanni Thallikanna Minnagaa Nannu Laalisthunnnaavu (2)
Chinna Praayam Nundi Nannu Nadipisthunnaavu (2)
Mahonnathudaa Neeke Vadhanam (2)
Mahaghanudaa… Mahaghanudaa… Mahaghanudaa… Neeke Vandhanam (2)
Mahaghanudaa Neeke Vandhanam
|| Deva Neeke ||
3. Bengapadina Vela Thodai Undi Nadipisthunnavu
Vyadhi Baadhalandhu Thodai Undi Swasthaparichavu (2)
Dhukha Baadhallo Neevu Naku Thodai Unnavu (2)
Mahonnathudaa Neeke Vadhanam (2)
Mahaghanudaa… Mahaghanudaa… Mahaghanudaa… Neeke Vandhanam (2)
Mahaghanudaa Neeke Vandhanam
|| Deva Neeke ||