Maruvalenaya Ni Madhura Premanu Song Lyrics

మరువలేనయా నీ మధుర ప్రేమను | Maruvalenaya Ni Madhura Premanu Song Lyrics

Telugu Lyrics

పల్లవి: మరువలేనయా నీ మధుర ప్రేమను మహోపకారి
చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా (2)
నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా

|| మరువలేనయా ||

1. నీలాగా ప్రేమించేవారెవ్వరు
నీలాగా క్షమియించే హృదయమేది
నీ కృపలో నన్ను దాచితివి
నీ ప్రేమలో నన్ను పెంచితివి
నీ వాక్యము నాలో ఉంచి (2)
నీ వెలుగులో నను నడిపితివి (2)
యేసయ్యా (3) నా యేసయ్యా

|| మరువలేనయా ||

2. పచ్చికగల చోట పరుండజేసి
జీవజలపు ఊటలు నాలో ఉంచి
సమ్రృద్ధి జీవము నాకిచ్చితివి
సంతోష గానాలు పాడించితివి
నీ జీవము నాలో ఉంచి (2)
నిత్యజీవము నాకిచ్చితివి (2)
యేసయ్యా (3) నా యేసయ్యా

English Lyrics

Pallavi: Maruvalenaya Ni Madhura Premanu mahopakaari
Chinthaledhayaa ni chenthanundanu paropakaari
Na praana priyudaa naa yesayya (2)
Ni rakthamichi nannu konnavayyaa

|| Maruvalenayaa ||

1. Nilaaga preminchevarevvaru
Nilaaga kshamiyinche hrudhaymedhi
Ni krupalo nanu dhaachithivi
Ni premalo nanu penchithivi
Ni vaakyamu naalo vunchi (2)
Ni velugulo nanu nadipithivi (2)
Yesayya (3) Na Yesayya

|| Maruvalenayaa ||

2. Pachikagala chota parundachesi
Jeeva jalapu vootalu naalo vunchi
samrudhi jeevamu naakichithivi
santhosa gaanaalu paadinchithivi
Ni jeevamu naalo vunchi (2)
Nithya jeevamu nakichithivi (2)
Yesayya (3) Na Yesayya

|| Maruvalenayaa ||

Listen this Song

Sharing Is Caring: