Maruvagalana Needu Krupa Song Lyrics

మరువగలనా నీదు కృప | Maruvagalana Needu Krupa Song Lyrics

Telugu Lyrics

పల్లవి: మరువగలనా నీదు కృప కొలువగలనా నీదు కృప ||2||
తరుముచున్న మరణము నుండి
కరము చాచి రక్షించినది ||2||
యేసు నీ కృప చాలయ్య ||4||

|| మరువగలనా నీదు ||

1. బీడువారిన నా బ్రతుకులో
తొలకరి వర్షమై తడిపావు
సేద్యము కాని నా ఆత్మను
సాధ్యం చేసి పండించావు ||2||
నీ కృపే కారణం
తీరిపోయేను నా రుణం ||2||
యేసు నీ కృప చాలయ్య ||4||

|| మరువగలనా నీదు ||

2. నూతన నిబంధనకు వారసునిగా చేశావు
పాతవన్ని గతించగా సమస్తము నూతన పరిచవు ||2||
నేనిక వెనుతిరుగక
సాగేదను నీ వెనుక ||2||
యేసు నీ కృప చాలయ్య ||4||

|| మరువగలనా నీదు ||

English Lyrics

Maruvagalana Needu Krupa koluvagalana needu krupa ||2||
Tarumuchunna maranamu nundi
karamu chachi raksinnchinadi ||2||
Yesu ni krupa chalayya ||4||

|| Maruvagalana Needu ||

1. Biduvari na brathukulo
Tolakari varsamai thadipavu
Sedyamu kani na atmanu
Sadhyam chesi pandinnchavu ||2||
Ni krupe karanam
Tiripoyenu na runam ||2||
Yesu ni krupa chalayya ||4||

|| Maruvagalana Needu ||

2. Nutana nibandhanaku varasuniga chesavu
Patavanni gatinchaga samastamu nutana parichavu ||2||
Nenika venutirugaka
Sagedanu ni venuka ||2||
Yesu ni krupa chalayya ||4||

Listen this Song

Sharing Is Caring: