యేసయ్య నీ సన్నిధిలో | Yesayya Nee Sannidilo Song Lyrics
Telugu Lyrics
పల్లవి: యేసయ్య నీ సన్నిధిలో పావురమై ప్రవేశించెదా ||2||
నిన్ను పోలి నడుచుకొనే ఔదార్యం పొందుటకు
వాక్యమనే ఉదకముతో స్నానము పోసి ||2||
అభిషేకము నాలో నిలిచి ఉండనీ
నీ అభిషేకము నాలో నిలిచి ఉండనీ
||యేసయ్య నీ సన్నిధిలో||
1. గర్వముతో నిండిన లోబడనని తెలిసినా
ఓర్చుకొని సిలువ చెంత చేర్చినావయా ||2||
గగనమును అంటుకునే ఓర్పు నేర్పవా
నను ముద్దాడే శత్రువుల మనసు గెలిచెదా ||2||
నిను వెంబడించెదా
నిన్ను పోలి నడుచుకొనే ఔదార్యం పొందుటకు
వాక్యమనే ఉదకముతో స్నానము పోసి ||2||
అభిషేకము నాలో నిలిచి ఉండనీ
నీ అభిషేకము నాలో నిలిచి ఉండనీ
||యేసయ్య నీ సన్నిధిలో||
2. తలంపులలో పాపము జరగకుండునట్లుగా
సంద్రమునకు వేసిన హద్దువేయుమా ||2||
సంద్రమంత కన్నీటి ప్రార్థనీయుమా
ఇహమందు అపోస్తలుల సేవచేసెదా ||2||
నిన్ను మహిమపరచెదా
నిన్ను పోలి నడుచుకొనే ఔదార్యం పొందుటకు
వాక్యమనే ఉదకముతో స్నానము పోసి ||2||
అభిషేకము నాలో నిలిచి ఉండనీ
నీ అభిషేకము నాలో నిలిచి ఉండనీ
||యేసయ్య నీ సన్నిధిలో||
3. హృదయమంత ఉప్పెనై కలవరాల గర్భమై
దారి కానరాదనే స్వరము పంపినా ||2||
విశ్వమంతటి విశ్వాసమీయుమా
అపవాది అగ్ని బాణములను ఆపెదా||2||
నీ మెప్పు పొందేదా
||యేసయ్య నీ సన్నిధిలో||
English Lyrics
Yesayya Nee Sannidilo paavuramai pravesincheda ||2||
ninnu poli naduchukone audhaaryam pondutaku
vaakyamane udhakamutho snanamu posi ||2||
abhisekamu nalo nilichi undani
ni abhisekamu nalo nilichi undani
||Yesayya Nee Sannidilo||
1. Garvamutho nindina lobadanani telisina
orcukoni siluva chenta chercinavaya ||2||
gaganamunu antukune orpu nerpava
nanu muddade satruvula manasu gelicheda ||2||
ninu vembadincheda
ninnu poli naduchukone audhaaryam pondutaku
vaakyamane udhakamutho snanamu posi ||2||
abhisekamu nalo nilichi undani
ni abhisekamu nalo nilichi undani
||Yesayya Nee Sannidilo||
2. Thalampulalo papamu jaragakundunatluga
sandramunaku vesina hadduveyuma ||2||
sandramanta kanniti prarthaniyuma
ihamandu apostalula sevacheseda ||2||
ninnu mahimaparachedha
ninnu poli naduchukone audhaaryam pondutaku
vaakyamane udhakamutho snanamu posi ||2||
abhisekamu nalo nilichi undani
ni abhisekamu nalo nilichi undani
||Yesayya Nee Sannidilo||
3. hrudayamantha uppenai kalavarala garbhamai
dhaari kaanaradane svaramu pampina ||2||
visvamanta visvasamiyuma
apavaadhi agni baanamulanu aapeda ||2||
ni meppu pondhedha
||Yesayya Nee Sannidilo||