క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా | Kristhesuva Naa Priya Nayakuda Song Lyrics
Telugu Lyrics
పల్లవి: క్రీస్తేసువా నా ప్రియ నాయకుడా – నీ రాకయే క్షణమో (2)
నా కన్నీరు తుడచుటకు – నన్నాదరించుటకు (2)
నా యేసయ్యా మేఘములపైనా వేవేగరారమ్ము (2)
|| క్రీస్తేసువా నా ప్రియ ||
1. మధ్యకాశంలో పరలోక దూతలతో వచ్చేవేళ (2)
నా కొరకు గాయపడిన – ఆ మోమును ముద్దాడుటకు (2)
నీటి కొరకై వేచినా గూడబాతుల వాన్చించేదన్ (2)
|| క్రీస్తేసువా నా ప్రియ ||
2. ధవళ వస్త్రం ధరియించినా – పరిశుద్ధల సంఘమదీ (2)
నీ ధరికి చేరి నేను – హల్లెలూయ పాడుటకు (2)
బుద్దిగల నిర్మల కన్యను పోలి సిద్దాపడెదన్ (2)
|| క్రీస్తేసువా నా ప్రియ ||
3. సూర్య చంద్ర తారలనే దాటి – పరదైసులో (2)
ఆ స్పటిక నది తీరాన – జీవవృక్ష నీడలో (2)
నిత్యమైన నివాసము చేయుటకు – వేచియుందున్ (2)
|| క్రీస్తేసువా నా ప్రియ ||
English Lyrics
Kristhesuva Naa Priya Nayakuda – ni raakaye ksanamo (2)
Na kanniru thudachutaku – nannadharinchutaku (2)
Na yesayya meghamulapaina vevegararammu (2)
|| Kristhesuva Naa Priya ||
1. Madhyakasamulo paraloka dhuthala tho vachevela (2)
Na koraku gaayapadina – gayamunu muddadutaku (2)
Niti korakai vechina gudabathulaa vaannchinchedhan (2)
|| Kristhesuva Naa Priya ||
2. Dhavala vastram dhariyinchina – parisuddhula sanghamadhi (2)
Ni dhariki cheri nenu – halleluya padutaku (2)
Buddigala kanyakanu poli siddapadedan (2)
|| Kristhesuva Naa Priya ||
3. Surya chandhra tharalane daati paradaisulo (2)
Aa spatika nadi tiraana – jeevavruksa needalo (2)
Nityamaina nivasamu cheyutaku – vechiyunndun (2)
|| Kristhesuva Naa Priya ||