Song Name: Neevennaallu Rendu Thalampulatho
Telugu Lyrics
పల్లవి: నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
కుంటి కుంటి నడిచెదవీవు
యెహోవాయే నీ దేవుడా
లేక వేరే దేవతలున్నారా (2)
1. మనం తీర్మానించెదమిప్పుడే
మన నోట వంచన లేకుండా (2)
మరుగైన పాపములన్నిటిన్
హృదయమునుండి తొలగించెదం (2)
||నీవెన్నాళ్ళు||
2. మారు మనస్సు పొందెదమిప్పుడే
జీవిత మోసములనుండి (2)
పరిశుధ్ధులమై నిర్దోషులుగా
ప్రభు దినమందు కనబడెదం (2)
||నీవెన్నాళ్ళు||
3. నేను నా ఇంటివారలము
యెహోవానే సేవించెదము (2)
నీవెవరిని సేవించెదవో
ఈ దినమే తీర్మానించుకో (2)
||నీవెన్నాళ్ళు||
English Lyrics
Neevennaallu Rendu Thalampulatho
Kunti Kunti Nadichedaveevu
Yehovaaye Nee Devudaa
Leka Vere Devathalunnaaraa (2)
1. Manam Theermaaninchedamippude
Mana Nota Vanchana Lekundaa (2)
Marugaina Paapamulannitin
Hrudayamunundi Tholaginchedam (2)
||Neevennaallu||
2. Maaru Manassu Pondedamippude
Jeevitha Mosamulanundi (2)
Parishudhdhulamai Nirdoshulugaa
Prabhu Dinamandu Kanabadedam (2)
||Neevennaallu||
3. Nenu Naa Intivaaralamu
Yehovaane Sevinchedamu (2)
Neevevarini Sevinchedavo
Ee Diname Theermaaninchuko (2)
||Neevennaallu||