యెహోవాయే చేసిన కార్యం | Yehovaye Chesina Karyam
Yehovaye Chesina Karyam Song Lyrics in Telugu
యెహోవాయే చేసిన కార్యం
అవునని కాదని అనజాలం
ఇది మన కన్నులకు ఆశ్చర్యం (2)
ప్రయత్నాలు సఫలము చేసి
అనుగ్రహము వీరిపై చూపి
సమ్మతి కలిగించిన దేవా స్తోత్రం
అనుపల్లవి: జరిగే ఈ ప్రదానం
ఘనకార్యపు ఆరంభం (2)
||యెహోవాయే చేసిన||
1. కుమారునికి భార్యను తెమ్మని
అబ్రహాము పంపెను దాసుని
కృపతో ప్రభువు చూపించెను
రిబ్కాయే పెండ్లి కూతురని (2)
ఇస్సాకు గురించి చెప్పి ఒప్పించెను వారిని (2)
ఎరుగకయే నమ్మికతో వెళ్లెను తలవంచుకొని (2)
||జరిగే ఈ ప్రదానం||
2. ఇరుకుటుంబ సభ్యులు కూర్చుని
ఒకరిగూర్చి ఒకరు తెలుసుకొని
చేసుకొనిరి ఒప్పందము వివాహమును జరిపించాలని (2)
స్వప్నాలు నిజంగా మారి సిద్ధించెను ఆమని (2)
నడువవలె ముచ్చటగా మాదిరి నిలబెట్టుకొని (2)
||జరిగే ఈ ప్రదానం||
3. పెండ్లి కొరకు సిద్ధము కమ్మని
సుందరముగ కనిపించాలని
వస్తువులను పంపించెను
ప్రేమతో అంగీకరించుమని (2)
వస్త్రాలు ధరించి వచ్చి అందించెను చేతిని (2)
నిలువవలె ఒక్కటిగా వాక్యము మదినుంచుకొని (2)
||జరిగే ఈ ప్రదానం||
Yehovaye Chesina Karyam Song Lyrics in English
Yehovaye Chesina Karyam
Avunani Kadhani Anajalam
Idhi Mana Kannulaku Ashcharyam (2)
Prayathnalu Saphalamu Chesi
Anugrahamu Viripai Chupi
Sammathi Kaligimchina Dheva Sthothram
Anupallavi: Jarige E Pradhanam
Ghanakaryapu Arambham (2)
||yehovaye Chesina||
1. Kumaruniki Bharyanu Themmani
Abrahamu Pampenu Dhasuni
Krupatho Prabhuvu Chupimchenu
Ribkaye Pemdli Kuthurani (2)
Issaku Gurimchi Cheppi Oppimchenu Varini (2)
Erugakaye Nammikatho Vellenu Thalavamchukoni (2)
||jarige E Pradhanam||
2. Irukutumba Sabhyulu Kurchuni
Okarigurchi Okaru Thelusukoni
Chesukoniri Oppamdhamu Vivahamunu Jaripimchalani (2)
Svapnalu Nijamga Mari Sidhdhimchenu Amani (2)
Naduvavale Muchchataga Madhiri Nilabettukoni (2)
||jarige E Pradhanam||
3. Pemdli Koraku Sidhdhamu Kammani
Sumdharamuga Kanipimchalani
Vasthuvulanu Pampimchenu
Prematho Amgikarimchumani (2)
Vasthralu Dharimchi Vachchi Amdhimchenu Chethini (2)
Niluvavale Okkatiga Vakyamu Madhinumchukoni (2)
||jarige E Pradhanam||
Song Details
| Detail | Info |
|---|---|
| Song Name | Yehovaye Chesina Karyam |
| Album | – |
| Singer | AR Stevenson |
| Year | 2025 |
| Others | AR Stevenson |
Listen to this Song
Friendly Note
Praise God, dear friend! We are truly grateful for your visit to Telugu Gospel Lyrics. It is our joy and prayerful mission to provide you with spiritually enriching gospel song lyrics that uplift your faith and worship experience. Your presence here encourages us to continue offering meaningful and user-friendly content.
We also invite you to explore our sister sites that serve the Christian community in diverse ways: BD Materials, a comprehensive resource center for theological students and Bible study enthusiasts; and Theological Library, a rich collection of Christian book summaries, devotionals, and spiritual articles.
Your support helps us grow and reach more souls. We warmly encourage you to share your favorite lyrics, testimonies, or helpful materials with us. Thank you for journeying with us in faith—may God bless you richly, and please visit again!








