Stothram Stothram Song Lyrics

స్తోత్రం స్తోత్రం|Stothram Stothram

Stothram Stothram Song Lyrics in Telugu

పల్లవి: స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు
నీకే మహిమ ఘనత మేము అర్పించేదం
గొప్ప దేవుడవయ్యా యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా
సంతోషం ఇచ్చావు – నా బ్రతుకునే మార్చివేసావు
ఉల్లాసం ఉప్పొంగే – నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా
స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు – నా రాజు నీవే యేసయ్యా

1. నన్ను రూపించావు ప్రేమతో పిలిచావు
అన్ని కాలములోనే కాచి కాపాడావు (2)
పరమ తండ్రివయ్యా యేసయ్యా

నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు
నా తండ్రి నీవే యేసయ్యా ఎల్లప్పుడు (2)

2. నన్ను కరుణించవు సిలువను మోసావు
ప్రాణాన్ని అర్పించావు తిరిగి లేచావు (2)
సజీవుడయ్యా యేసయ్యా రారాజు నీవే యేసయ్యా

స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు
నీకే మహిమ ఘనత మేము అర్పించేదం
గొప్ప దేవుడవయ్యా యేసయ్యా – స్తుతులు నికేనయ్యా
సంతోషం ఇచ్చావు – నా బ్రతుకునే మార్చివేసావు
ఉల్లాసం ఉప్పొంగే – నిన్ను స్మరియిస్తేనే యేసయ్యా
స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు – నా రాజు నీవే యేసయ్యా (2)

Stothram Stothram Song Lyrics in English

Pallavi: Stothram stothram stuti stotram Prabhu
Neeke mahima ghanata memu arpinchedam
Goppa devudavayya Yesayya – Stutulu neekenayya
Santosham icchavu – naa bratukune maarchivesavu
Ullaasam upponge – ninnu smariyistene Yesayya
Stotram neeke Yesayya ellappudu – naa raaju neeve Yesayya

1. Nannu roopinchavu premato pilichavu
Anni kaalamulone kaachi kaapaadavu (2)
Parama tandrivayya Yesayya

Naa tandri neeve Yesayya ellappudu
Naa tandri neeve Yesayya ellappudu (2)

2. Nannu karuninchavu siluvanu mosavu
Praananni arpinchavu tirigi lechavu (2)
Sajeevudayya Yesayya raaraju neeve Yesayya

Stotram stotram stuti stotram Prabhu
Neeke mahima ghanata memu arpinchedam
Goppa devudavayya Yesayya – Stutulu neekenayya
Santosham icchavu – naa bratukune maarchivesavu
Ullaasam upponge – ninnu smariyistene Yesayya
Stotram neeke Yesayya ellappudu – naa raaju neeve Yesayya (2)

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts

Leave a Comment