Ninu asheervadhinthunu Asheervadhinchedhanu Song Lyrics

నిను ఆశీర్వదింతును | Ninu asheervadhinthunu Asheervadhinchedhanu Song Lyrics

Telugu Lyrics

పల్లవి: నిను ఆశీర్వదింతును
ఆశీర్వదించెధను
నిన్ను వృద్ధి చేతును
అభి వృద్ధి చేసెదను (2)

అనుపల్లవి: నిశ్చయముగానే
ముగింపు ఉంది
నమ్మకం వమ్మాయిపోదు (2)

1. చెక్కుకోంటి నిన్ను నా అరచేతిలో
మోసితి నిన్ను ని తల్లి గర్భమున్ (2)
కాపాడితి నిన్ను కంటి పాపలా
జీవిత కాలమంతా
నీదు జీవిత కాలమంతా (3)

|| నిశ్చయముగానే ||

2. భయమెందుకు నా ప్రియ పుత్రిక
ఇకపై కీడు కానరాదుగా
భయమెందుకు నా ప్రియ పుత్రుడా
ఇకపై కీడు కానరాధుగా
నీతోనే ఉంటు నీ చేయూ కార్యం
అద్బుతకరమై ఉండున్
అవన్నీ ఆశ్చర్యకరమై ఉండున్ (3)

|| నిశ్చయముగానే ||

English Lyrics

Ninu asheervadhinthunu
Asheervadhinchedhanu
Ninnu vrudhi chethunu
Abhi vrudhi chesedhanu

Nischayamugane
Mugimpu undhi
Nammakam vammaipodhu

1. Chekkukonti ninnu na arachethilo
Mosithi ninnu ne thalli garbhamunn  (2)
Kapadithi ninnu kanti papa la
Jeevitha kaalamanthaa
Needhu jeevitha kaalamantha (3)

|| Nischayamugane ||

2. Bhayamendhuku na priya puthrika (puthruda)
Ikapai keedu kaanaradhugaa
Neethone untu ne cheyu kaaryam
Adbhuthakaramai undunn
Avanni aascharyakaramai undunn (3)

|| Nischayamugane ||

Listen this Song

Sharing Is Caring: