నిమ్మ ఇల్లో కుండా నన్న బ్రతకాలోనయా | Nimma Illo Kunda Nannu Brathakalonayya
Koya Lyrics – Original
నిమ్మ ఇల్లో కుండా నన్న బ్రతకాలోనయా
నిమ్మ వర్రో మతుకు నా బ్రతుకు ఇల్లయా (2)
మందనా ఈజీవం నావ దయ్యోలే (2)
నాయ మందన జీవం నీవ యేసయ్యా (2)
నిమ్మ ఇల్లో కుండా నన్న బ్రతకాలోనయా
నిమ్మ వర్రో మతుకు నా బ్రతుకు ఇల్లయా
1. మంద నోనయ్యా ఎరు కుండ నోనయ్యా
గొప్పోరిను సిగ్గుతీస బయ్యే వారిని (2)
బోత ఇల్లో లేక టోను నన్న అయ్యోలే (2)
నాకు మందన దిక్కు నిమ్మ యేసయ్యా (2)
“యేసయ్య యేసయ్య (4)
2. మాతో మంజులే ఆదు కుండ నోనులే
వేళ వెళతే విసికి దాయివూ కుండా (2)
ఆగి దయ నోను ఇంగ నన్న అయ్యోలే (2)
నానిన్ నడిపించ నిమ్మ యేసయ్యా (2)
“యేసయ్య యేసయ్య (4)
3. ఖన్ త వానులే నానిన్ నీ రూపంతే
పిండంతే మందగనే నీ చిత్తంతే (2)
ఓడి దయనోను ఇంగ నన్న అయ్యోలే (2)
గెలిపించ నోను నిమ్మె యేసయ్యా (2)
“యేసయ్య యేసయ్య (4)
నిమ్మ ఇల్లో కుండా నన్న బ్రతకాలోనయా
నిమ్మ వర్రో మతుకు నా బ్రతుకు ఇల్లయా (2)
మందనా ఈజీవం నావ దయ్యోలే (2)
నాయ మందన జీవం నీవ యేసయ్యా (2)
యేసయ్యా… యేసయ్యా… (4)
Telugu Lyrics
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
అను పల్లవి:-
జీవించు వాడనికా నేను కాదయ్యా
జీవించు వాడనికా నేను కాదయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
1. ఉన్నవాడవూ ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఉన్నవాడవూ..ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఏమిలేని వాడనింక నేను కాదయ్యా (2)
నాకున్న ఆధారం నీవే యేసయ్యా (2)
“యేసయ్య..యేసయ్య ” (4)
2. అనువాడవూ..ఆదుకొనువాడవూ
అన్నివేళలందు నన్ను అలయకుండనూ (2)
ఆగిపోవు వాడనింక నేను కాదయ్యా (2)
నన్ను నడిపించేది నీవే యేసయ్యా (2)
“యేసయ్య..యేసయ్య “
3. కన్నవాడవూ నన్ను కొన్నవాడవూ..
గర్భములో ఏర్పరచీ నీ రక్తముతో (2)
ఓడిపోవు వాడనింక నేను కాదయ్యా (2)
జయింప జేసేది నీవే యేసయ్యా (2)
“యేసయ్య యేసయ్య (4)
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా (2)
జీవించు వాడనింకా నేను కాదయ్యా (2)
నా యందు జీవించేది నీవే యేసయ్యా (2)
యేసయ్య యేసయ్య (4)
English Lyrics
Nimma Illo Kunda Nannu Brathakalonayya
Nimma varro matuku na bratuku illaya (2)
Mandhana e jivam nava dayyole (2)
Naya mandhana jivam niva yesayya (2)
Nimma illo kunda nanna bratakalonaya
Nimma varro matuku na bratuku illaya
1. Manda nonayya eru kunda nonayya
Gopporinu siggutisa bayye varini (2)
Bota illo lēka tonu nanna ayyole (2)
Naku mandhana dikku nimma yesayya (2)
Yesayya… Yesayya…Yesayya… Yesayya… (2)
2. Mato manjule adu kunda nonule
Vela velate visiki dayivu kunda (2)
Agi daya nonu inga nanna ayyole (2)
Nanin nadipinca nimma yesayya (2)
Yesayya… Yesayya…Yesayya… Yesayya… (2)
3. Khana ta vanule nanin ni rupamte
Pimdamte mandagane ni chittamte (2)
odi dayanonu inga nanna ayyole (2)
Gelipiṁca nonu nimme yesayya (2)
Yesayya… Yesayya…Yesayya… Yesayya… (2)
Nimma Illo Kunda Nannu Brathakalonayya
Nimma varro matuku na bratuku illaya (2)
Mandhana e jivam nava dayyole (2)
Naya mandhana jivam niva yesayya (2)
Yesayya… Yesayya…Yesayya… Yesayya… (2)
Listen to this Song
Friendly Note
Praise God, my dear friend! Thank you so much for sparing your valuable time to visit our work. Your presence here is a true blessing, and we are overjoyed to have you explore the resources we’ve prepared with prayer and love. Our mission is to offer a spiritually enriching and user-friendly experience, and we believe your visit encourages us to continue serving you better. We hope your time on Telugu Gospel Lyrics has been meaningful, and that it fulfilled your expectations.
We warmly invite you to also explore our other websites: BD Materials, which provides valuable resources for theological students, and Theological Library, where you’ll find Christian book summaries and spiritual content. Your support means a lot to us. Kindly help us grow by sharing lyrics, testimonies, or any useful materials. We deeply appreciate your visit—please come again, and let us walk together in faith and fellowship!