Na Pranama Song Lyrics

నా ప్రాణమా ప్రభునే | Na Pranama Song Lyrics

Telugu Lyrics

పల్లవి: నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా (2)
సర్వలోక నాథుడని, శక్తి గల దేవుడని,
సర్వోన్నతుడని, సజీవుడనీ (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2)

|| నా ప్రాణమా ||

1. ఆది అయిన దేవుడని, అంతము అతడెనని..
అద్వితీయ నాథుడని, అనంతుడని (2)
తననుపోలి ఎవరూ లేరనీ
ఆది సంభూతుడు నీ వాడనీ
నా ప్రాణమా … నా దేవునీ
మన దేవునీ …ఆరాధించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2)

|| నా ప్రాణమా ||

2. దేవాధీ దేవుడని, తనయుడు అతడెనని
లోక రక్షకుడని, విమోచించే నాథుడని (2)
అంధకార బంద అధికారములో నుండి నిన్ను విడుదల చేసి రాజ్యవారసునిగ చేసెనని
నా ప్రాణమా….. నా దేవునీ
మన దేవునీ ….. కీర్తించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2)

|| నా ప్రాణమా ||

3. ఒలీవా చెట్టని, వల్లీ పద్మమని 
ద్రాక్షావల్లని, దేవదారు వృక్షమనీ…. (2)
దీనుడు యేసయ్య హిస్సోపుతోనే కడుగునని
హిమము కన్న తెల్లగా శుద్ధీకరించునని
నా ప్రాణమా……నా దేవునీ
మన దేవునీ …సన్నుతించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2)

|| నా ప్రాణమా ||

నా ప్రాణమా.. ప్రభునే స్తుతియించుమా (2)
ప్రభునే స్తుతియించుమా.. నా ప్రాణమా (2)

హల్లెలూయ గీతాలతో, నోటినిండ నవ్వులతో (2)
సీయోనుకు చేరెదం…. నా ప్రాణమా
ప్రాణప్రియుని చూచెదం నా ప్రాణమా

English Lyrics

Pallavi: Na Pranama Prabhune sthuthiyinchumaa (2)
Sarvalokanaadhudani, Sakthi gala devudani,
Sarvonnathudani, Sajeevudani (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2)

|| Na Pranama ||

1. Aadi aina devudani, anthamu athadenani
Advitheeya naadhudani, ananthudani… (2)
Thananu poli yevaru leranee
Aadi Sambuthudu nee vaadani
Naa Praanamaa… Naa Devuni
Mana Devuni… Aaraadhinchumaa (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2)

|| Na Pranama ||

2. Devadidevudani, thanayudu athadenani
Loka Rakshakudani, vimochinche naadhudani (2)
Andhakara banda adhikaaramulo nundi ninnu
vidudhala chesi rajyavaarasuniga chesenani
Naa Praanamaa… Naa Devuni
Mana Devuni… keerthinchuma (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2)

|| Na Pranama ||

3. Oliva Chettani, valli padmamani
Draksha vallani, devadaru vrukshamani (2)
Deenudu yesayya hyssopu thone kadugunani,
Himamu kanna thellagaa suddheekarinchunani,
Naa Praanamaa… Naa Devuni
Mana Devuni… sannuthinchuma (2)
Sthuthiyu mahima ganatha prabavamulu neeke chellunani (2)

|| Na Pranama ||

Na Pranama … prabhune sthuthiyinchuma (2)
Prabhune sthuthiyinchuma… naa praanamaa (2)
Hallelujahh geethalatho, noti ninda navvulatho (2)
Siyonuku cheredam…. Na Pranama
Praana priyuni chuchedam Na Pranama

Listen this Song

Song Name: నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా
Lyrics, Tune & Vocals : Sis Indira Alluri
Song type: Praise & Worship

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: