ఘనమైన నా యేసయ్యా | Ghanamaina Na Yesayya
Ghanamaina Na Yesayya Song Lyrics in Telugu
పల్లవి: ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘనకార్యములు (2)
నా శిరము వంచి స్తుతియింతును
నీ కృపాసత్యములను ప్రకటింతును (2)
అ.చ: ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్షని ప్రకటించెదను నీ కార్యములు (2)
1. నీ చేతి పనులే కనిపించే ఈ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2)
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)
తరతరములుగా మనుష్క్మాలను పోషించు చున్మావయ్యా! (2)
|| ఘనమైన ||
2. మహోసన్త్హతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము(2)
మార్గము సత్యము జీవము నీవై గ నడిపించుచున్హావయ్యా(2)
మానవ జాతికి రక్షణ మార్గము చూపించున్మావయ్యా(2)
॥ ఘనమైన ॥
౩. నీ సంఘక్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
నీ అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చినా కృపావరములు(2)
పరిపూర్ణతరై పరిశుద్ధులకు ఉపదేశక్రమమును ఇచ్చావయ్యా(2)
స్వాస్ట్రమైన జనులకు మహిమనగరము నిర్మించుచున్మావయ్యా (2)
|| ఘనమైన ||
Ghanamaina Na Yesayya Song Lyrics in English
Pallavi: Ghanamaina Na Yesayya
Bahu Ashcharyamulu Ni Ghanakaryamulu(2)
Na Shiramu Vamchi Sthuthiyimthunu
Ni Krupasathyamulanu Prakatimthunu (2)
A.cha: Emani Varnimchedhanu Ni Premanu
Nenenshani Prakatimchedhanu Ni Karyamulu(2)
1. Ni Chethi Panule Kanipimche E Srushti Saumdharyamu
Ni Unnathamaina Udhdheshame Mamti Numdi Naruni Nirmanamu (2)
Okani Numdi Prathi Vamshamunu Srushtimchinavayya (2)
Tharatharamuluga Manushkmalanu Poshimchu Chunmavayya! (2)
|| Ghanamaina ||
2. Mahosanthhathamaina Samkalpame Paramunu Vidina Ni Thyagamu
Ni Shashvatha Prema Samarpanaye Kaluvari Siluvalo Baliyagamu(2)
Margamu Sathyamu Jivamu Nivai Ga Nadipimchuchunhavayya(2)
Manava Jathiki Rakshana Margamu Chupimchunmavayya (2)
॥ Ghanamaina ॥
౩. Ni Samghakshaemamukai Samchakaruvuga Parishudhdhathmuni Agamanamu
Ni Adhbhuthamaina Karyamule Nivu Ichchina Krupavaramulu(2)
Paripurnatharai Parishudhdhulaku Upadheshakramamunu Ichchavayya(2)
Svastramaina Janulaku Mahimanagaramu Nirmimchuchunmavayya (2)
|| Ghanamaina ||
Song Details
| Detail | Info |
|---|---|
| Song Name | Ghanamaina Na Yesayya |
| Album | Ghanamaina Yesayya |
| Singer | Mathews |
| Year | 2017 |
| Others | Mathews, Krupa Ministries, |
Listen to this Song
Friendly Note
Praise God, dear friend! We are truly grateful for your visit to Telugu Gospel Lyrics. It is our joy and prayerful mission to provide you with spiritually enriching gospel song lyrics that uplift your faith and worship experience. Your presence here encourages us to continue offering meaningful and user-friendly content.
We also invite you to explore our sister sites that serve the Christian community in diverse ways: BD Materials, a comprehensive resource center for theological students and Bible study enthusiasts; and Theological Library, a rich collection of Christian book summaries, devotionals, and spiritual articles.
Your support helps us grow and reach more souls. We warmly encourage you to share your favorite lyrics, testimonies, or helpful materials with us. Thank you for journeying with us in faith—may God bless you richly, and please visit again!









