Nenu Velle Maargamu Song Lyrics

Nenu Velle Maargamu

నేను వెళ్ళే మార్గము | Nenu Velle Maargamu Nenu Velle Maargamu Lyrics in Telugu పల్లవి: నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| 1. కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) 2. జలములలోబడి నే వెళ్లినా – … Read more

Naa Priyuda Yesayya Song Lyrics

Naa Priyuda Yesayya

నా ప్రియుడా యేసయ్యా | Naa Priyuda Yesayya Naa Priyuda Yesayya Lyrics in Telugu పల్లవి: నా ప్రియుడా యేసయ్యా –నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను (2) ||నా ప్రియుడా|| …. ఆ ఆ అ అ 1. నీ చేతితోనే నను లేపినావు – నీ చేతిలోనే నను చెక్కుకొంటివి (2) నీ చేతి నీడలో నను దాచుకొంటివి (2) ॥ నా ప్రియుడా ॥ 2. … Read more

Sthuthi Patruda Stotrarhuda Song Lyrics

Sthuthi Patruda Stotrarhuda

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా | Sthuthi Patruda Stotrarhuda Sthuthi Patruda Stotrarhuda Lyrics in Telugu పల్లవి: స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు 1. నా శత్రువులు నను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య … Read more

Yeguruchunnadhi Vijaya Pathakam Song Lyrics

Yeguruchunnadhi Vijaya Pathakam

ఎగురుచున్నది విజయపతాకం | Yeguruchunnadhi Vijaya Pathakam Yeguruchunnadhi Vijaya Pathakam Lyrics in Telugu పల్లవి: ఎగురుచున్నది విజయపతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును అనుపల్లవి: రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే జయం 1. యేసుని నామము నుచ్చ రింపగానే సాతాను సైన్యము వనుకుచున్నది వ్యాదుల బలము నిర్మూలమైనది జయమొండేది … Read more

Shashwathamainadi Nivu Naa Yeda Song Lyrics

Shashwathamainadi Nivu Naa Yeda

Shashwathamainadi Nivu Naa Yeda Lyrics in Telugu పల్లవి: శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృపఅనుక్షణం నను కనుపాపవలె (2)కాచిన కృప     ||శాశ్వతమైనది|| 1. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత|| 2. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత|| 3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత|| Shashwathamainadi … Read more

Nutana Yerushalemu pattanamu Song Lyrics

Nutana Yerushalemu pattanamu

నూతన యెరూషలేము పట్టణము | Nutana Yerushalemu Pattanamu Nutana Yerushalemu Pattanamu Lyrics in Telugu పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై- అలంకరింపబడుచున్నది 1. దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది వారాయనకు – ప్రజలై యుందురు ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము|| 2. ఆదియు నేనే – అంతము నేనై యున్నాను దుఃఖము లేదు – మరణము లేదు ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము|| 3. … Read more

Ananda Yathra Song Lyrics

Ananda Yathra Song

ఆనంద యాత్ర | Ananda Yathra Ananda Yathra Song Lyrics in Telugu పల్లవి: ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| 1. యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2) వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| 2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2) మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు … Read more

Yesayya Ninnupolina Song Lyrics

Yesayya Ninnupolina

యేసయ్య నిన్ను పోలినవారు లేరు | Yesayya Ninnupolina Yesayya Ninnupolina Lyrics in Telugu యేసయ్యా….అయేసయ్యా…అఅయేసయ్యా..అఆయేసయ్యా..ఆఅఅనిన్నుపోలిన ఎవ్వరుఎదెందుందు వెతకినలేరు ధరణిలోయేసయ్యా..అ యెసయ్యా…ఆఅయేసయ్యా…ఆఅయేసయ్యా….ఆఆనిన్నుపోలినవారెవ్వరుఎందెందు వెదకినలేరే ధరణిలో…..యేసయ్యా…. యేసయ్యా….అయేసయ్యా..ఆఅ యేసయ్యా..ఆఅఅ 1. కనాను వివాహములోకొరతలెన్నొఉండగనీటిని ద్రాక్షరసముగమార్చినావు నీవయ్యా (2)నిన్నుపోలినవారెవ్వరుఎందెందు వెదకినలెరె ధరణిలోయేసయ్యా…అ యేసయ్యా.,..అ యేసయ్యా….ఆఅయేసయ్యా….ఆఅఅ 2. ఐదు రొట్టెలురెండు చేపలనుఆశీర్వదించి‌ఐదువేలమందికిసమృద్ధిగపంచినవయ్యా (2)నిన్నుపోలినవారెవ్వరుఎందెందుందువెదకినలేరె ధరణిలోయెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅయెసయ్యా….అఆఅ 3. సముద్రములోతుఫాను గాలిఅలజడినేరేపగాగద్దించి వాటినినిమ్మలము చేసినవయ్యా… (2)నిన్నుపోలినవారెవ్వరుఎందెందువెదకినలేరే ధరణిలోయెసయ్యా….. యెసయ్యా….అ యెసయ్యా…అఅయెసయ్యా….అఆఅ 4. చనిపోయిన లాజరునుపేరుపెట్టి పిలిచీమరణమును నిరర్థకముచేసిఆశ్చర్యము కలిగించినావయ్యా (2)నిన్ను … Read more

Adviteeyuda Song lyrics in Telugu and English | Madhilona Nee Roopam | 2023

Adviteeyuda Song lyrics

అద్వితీయుడా నన్నేలు దైవమా | Adviteeyuda Song lyrics Madhilona Nee Roopam Lyrics in Telugu సా. కీ.  అద్వితీయుడా.. నన్నేలు దైవమా … వర్ణించలేను స్వామి.. నీ గొప్ప కార్యములను … పల్లవి: మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2) కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ || 1. ప్రతి … Read more

Evaru Samipinchaleni Song Lyrics

Evaru Samipinchaleni

ఎవరూ సమీపించలేని | Evaru Samipinchaleni Evaru Samipinchaleni Song Lyrics in Telugu పల్లవి: ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ||ఎవరూ|| 1. ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవీచుచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| 2. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై … Read more

Premaa Poornuda Sneha Seeluda Song Lyrics | Hosanna Ministries | 2024 | Nithya Thejuda Yesayya

Premaa Poornuda

ప్రేమా పూర్ణుడా స్నేహ శీలుడా | Premaa Poornuda Sneha Seeluda Premaa Poornuda Sneha Seeluda Lyrics in Telugu పల్లవి: ప్రేమపూర్ణుడా – స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున – సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా – వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమా పూర్ణుడా|| 1. పూర్ణమై – సంపూర్ణమైన – నీదివ్య చిత్తమే నీవు నను … Read more

Krupamayuda Neelona Song Lyrics in Telugu

Krupamayuda Neelona

కృపామయుడా నీలోనా | Krupamayuda Neelona Krupamayuda Neelona Lyrics in Telugu పల్లవి: కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… 1. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| 2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| … Read more