Jayasankhetama Dayakshethrama Song Lyrics | Hosanna Ministries | 2025

జయ సంకేతమా దయా క్షేత్రమా | Jayasankhetama Dayakshethrama

Jayasankhetama Dayakshethrama Song Lyrics in Telugu

జయ సంకేతమా దయా క్షేత్రమా
నను పాలించు నా యేసయ్య (3 )
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు (2 )
నడిపించే నీ ప్రియ పిలుపు

|| జయ సంకేతమా ||

1. నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు సర్వము సమకూర్చేనే (2 )
నన్నేల ప్రేమించ మనసాయెను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ ఋణము తీర్చేదెలా
నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించెదా నా యజమానుడా (2 )

|| జయ సంకేతమా ||

2. నిలిచెను నా మదిలో నీ వాక్యమే
నాలోన రూపించే నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా
నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించే నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా (2)

|| జయ సంకేతమా ||

3. నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడూ తలవని భాగ్యమిది (2 )
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమీ లేదాయె నాకెన్నడు
ఆత్మ బలముతో నను నడిపించే
నా గొప్ప దేవుడవు నీవెనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవెనయ్యా

|| జయ సంకేతమా ||

Jayasankhetama Dayakshethrama Song Lyrics in English

jaya sanketama daya ksetrama
nanu palinchu na yesayya (3)
apurupamu ni prati talapu
alarinchina atmiya gelupu (2)
nadipinche ni priya pilupu

|| jaya sanketama ||

1. ni prema nalo udayinchaga
na koraku sarvamu samakurche ne (2)
nanneela preminchamana saayenu
ni manaseento mahonnatamu
kontaina ni rinamu tirchhedela
nivu leka kshanamaina brathikhedela
virigi naligina manasuto ninne
sevinchedana yajamanuda (2)

|| jaya sanketama ||

2. nilichenu na madilo ni vakyame
nalonu rupinche ni rupame (2)
dhipamu nalo veliginchaga
na atma dhipamu veliginchaga
ragilinche nalo stuti jvalalu
bhajiyinche ninne keertintunu
jeevita gamanam sthapinchitivi
siyonu chera nadipinchuma (2)

|| jaya sanketama ||

3. ni krupa nayedala vistaram e
enadu talavani bhagyamidi (2)
ni krupa naku todun da
ni sannidhiy e naku nidaayenu
ghana maina karyamulu nivu cheyaga
kodhavemi ledayen nake nadu
atma balamuto nanu nadipinche
na goppa devudu nive nayya
bahu goppa devudu nive nayya

|| jaya sanketama ||

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Related Posts

Leave a Comment