దేవాది దేవునికి స్తోత్రము | Devaadi Devuniki Sthothram
Devaadi Devuniki Sthothram Song Lyrics in Telugu
1. దేవాది దేవునికి స్తోత్రం
జీవాది కారికి స్తోత్రం
అనాది దేవునికి స్తోత్రం
అనంత దేవునికి స్తోత్రం
తండ్రియగు తండ్రికి స్తోత్రం
పుత్రుడగు తండ్రికి స్తోత్రం
ఆత్మయగు తండ్రికి స్తోత్రం
త్రైక దేవునికి స్తోత్రం
2. దైవావతారునికి వందనము
మనుష్యావతారునికి వందనము
మరియమ్మ బాలునికి వందనము
కన్యకా పుత్రునికి వందనము
యోసేపు సుతునికి వందనము
దావీదు సుతునికి వందనము
దేవ పుత్రునికి వందనము
మనవ పుత్రునికి వందనము
3. బేత్లెహేము వాసికి కీర్తనము
నజరేతు వాసికి కీర్తనము
తొట్టి నివాసికి కీర్తనము
పొతి వస్త్రధారికి కీర్తనము
గుర్తున్న శిశువునకు కీర్తనము
లెక్కబడు దేవునికి కీర్తనము
యూదుల రాజుకు కీర్తనము
నేటి మన రాజుకు కీర్తనము
4. శ్రీ మెస్సీయాకు సంస్తుతి
యేసు బాలునికి సంస్తుతి
క్రీస్తు బాలునికి సంస్తుతి
క్రిస్మస్ బాలునికి సంస్తుతి
సంతోష కారికి సంస్తుతి
కాపరుల కాపరికి సంస్తుతి
రక్షణ కర్తకు సంస్తుతి
సర్వజన స్వామికి సంస్తుతి
5. ఆరాధికులదే క్రిస్మస్
వార్త వాహులదే క్రిస్మస్
స్తుతి చేయు వారిదే క్రిస్మస్
విశ్వాస పరులదే క్రిస్మస్
దేవదూతలలోను క్రిస్మస్
మోక్ష వాసులలోను క్రిస్మస్
ధరణి వాసులలోను క్రిస్మస్
ఈ పాట ద్వారాను క్రిస్మస్
6. ఆరాధన ద్వారాను క్రిస్మస్
ఆచరణ ద్వారాను క్రిస్మస్
ప్రార్థన ద్వారాను క్రిస్మస్
స్తోత్రముల ద్వారాను క్రిస్మస్
ధ్యానాల ద్వారాను క్రిస్మస్
బహుమతుల ద్వారాను క్రిస్మస్
శుభవాక్కు ద్వారాను క్రిస్మస్
క్రిస్మస్ ద్వారానే క్రిస్మస్
7. బోధ విను వారికీ క్రిస్మస్
గ్రహించు వారికీ క్రిస్మస్
నమ్మిన వారికీ క్రిస్మస్
ధైర్యశాలురకు క్రిస్మస్
మార్పున్న వారికీ క్రిస్మస్
బాప్తిస్మ పరులకు క్రిస్మస్
కొత్త క్రైస్తవులకు క్రిస్మస్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Devaadi Devuniki Sthothram Song Lyrics in English
1. Devadi devuniki sthotram
Jeevadi kaariki sthotram
Anaadi devuniki sthotram
Aananta devuniki sthotram
Thandri agu thadriki sthotram
Putrudagu thadriki sthotram
Athmayagu thadriki sthotram
Trika devuniki sthotram
2. Daivavataruniki vandanam
Manushavataruniki vandanam
Mariyamma baluniki vandanam
Kanyaka putruniki vandanam
Yosepu sutuniki vandanam
Davedu sutuniki vandanam
Deva putruniki vandanam
Manava putruniki vandanam
3. Bethlehemu vasiki keerthanam
Nazarethu vaasiki keerthanam
Thotti nivaasiki keerthanam
Pothi vastradhiki keerthanam
Gurthunna sishuvunaku keerthanam
Lekkabadu devuniki keerthanam
Yudhula rajuku keerthanam
Neti mana rajuku keerthanam
4. Shri messiahku samsthuthi
Yesu baluniki samsthuthi
Kreesthu baluniki samsthuthi
Christmas baluniki samsthuthi
Santhosha kaariki samsthuthi
Kaparula kapariki samsthuthi
Rakshana karthaku samsthuthi
Sarvajana swamiki samsthuthi
5. Aaradhikuladhe Christmas
Vartha vahuladhe Christmas
Sthuthi cheyu varidhe Christmas
Visvasa paruladhe Christmas
Deva dhuthalalonu Christmas
Moksha vaasulalonu Christmas
Dharani vasulalonu Christmas
Ee paata dhwaranu Christmas
6. Aradhana dhwaranu Christmas
Aacharana dhwaranu Christmas
Prarthana dhwaranu Christmas
Sthothramula dhwaranu Christmas
Dhyanala dhwaranu Christmas
Bahumathula dhwaranu Christmas
Shubhavakku dhwaranu Christmas
Christmas dhwaranu Christmas
7. Bhodha vinu vaariki Christmas
Grahinchu vaariki Christmas
Nammina vaariki Christmas
Dhairya shaluraku Christmas
Maarpunna vaariki Christmas
Baptheesma parulaku Christmas
Krotha kraisthavulaku Christmas
Amen amen amen
Song Details
| Detail | Info |
|---|---|
| Song Name | Devaadi Devuniki Sthothram |
| Album | – |
| Singer | Adbutha Kumar | Hanok Raj |
| Year | 2025 |
| Others | BIBLE MISSION GOOTY |
Listen to this Song
Friendly Note
Praise God, dear friend! We are truly grateful for your visit to Telugu Gospel Lyrics. It is our joy and prayerful mission to provide you with spiritually enriching gospel song lyrics that uplift your faith and worship experience. Your presence here encourages us to continue offering meaningful and user-friendly content.
We also invite you to explore our sister sites that serve the Christian community in diverse ways: BD Materials, a comprehensive resource center for theological students and Bible study enthusiasts; and Theological Library, a rich collection of Christian book summaries, devotionals, and spiritual articles.
Your support helps us grow and reach more souls. We warmly encourage you to share your favorite lyrics, testimonies, or helpful materials with us. Thank you for journeying with us in faith—may God bless you richly, and please visit again!





