త్రియేక దేవుని సిద్ధాంతం | Triyeka Devuni Siddhantam
Triyeka Devuni Siddhantam Song Lyrics in Telugu
త్రియేక దేవుని సిద్ధాంతం
లేఖనాల సారాంశం
అపొస్తలుల విశ్వాస ప్రమాణం
క్రైస్తవ విశ్వాసానికి మూలం
దేవత్వ మర్మం
అనుపల్లవి: ముగ్గురు వ్యక్తులలో
తన ఉనికిని చాటిన ఏక దేవుడు
త్రియేక దేవుడు
1. తండ్రే దేవుడని
కుమారుడు దేవుని సృష్టియని
పరిశుదాత్మక శక్తియని
కాదు కాదిది లేఖన సత్యం
యోచించు దేవత్వ మర్మం
గ్రహించు లేఖనసారాంశం
2. తండ్రే కుమారుడని
కుమారుడే పరిశుద్దత్ముడని
పరిశుద్దత్ముడే తండ్రియని
కాదు కాదిది లేఖన సత్యం
యోచించు దేవత్వ మర్మం
గ్రహించు లేఖనసారాంశం
3. తండ్రొక దేవుడని
కుమారుడు ఒక దేవుడని
పరిశుదాత్మక దేవుడని
కాదు కాదు ముగ్గురు దేవుళ్ళు
యోచించు దేవత్వ మర్మం
గ్రహించు లేఖనసారాంశం
4. ముగ్గురొక దేవుడని
నిత్యులుగా వున్నారని
నిత్యత్వం నుండి వున్నారని
ముగ్గురు ఒక దేవుడని
సమానులుగా వున్నారని
ఏక కాలంలో వున్నారని
ఇదే ఇదే లేఖన సత్యం
యోచించు దేవత్వ మర్మం
గ్రహించు లేఖన సారాంశం
Triyeka Devuni Siddhantam Lyrics in English (Transliteration)
Triyeka Devuni Siddhantam
Lekhanala Saaransham
Apostolula Vishwasa Pramaanam
Kraisthava Vishwasaniki Moolam
Devatva Marmam
Anupallavi: Mugguru vyaktulalo
Tana unikini chaatina eka Devudu
Triyeka Devudu
1. Tandre Devudani
Kumarudu Devuni srushtiyani
Parishuddatmaka shaktiyani
Kaadu kadidi lekhana satyam
Yochinchu devatva marmam
Grahinchu lekhana saaransham
2. Tandre Kumarudani
Kumarude Parishuddhatmuda ani
Parishuddhatmude Tandriyani
Kaadu kadidi lekhana satyam
Yochinchu devatva marmam
Grahinchu lekhana saaransham
3. Tandroka Devudani
Kumarudu oka Devudani
Parishuddatmaka Devudani
Kaadu kaadu mugguru Devullu
Yochinchu devatva marmam
Grahinchu lekhana saaransham
4. Mugguru oka Devudani
Nityuluga vunnarani
Nityatvam nundi vunnarani
Mugguru oka Devudani
Samanuluga vunnarani
Eka kaalanlo vunnarani
Ide ide lekhana satyam
Yochinchu devatva marmam
Grahinchu lekhana saaransham
Friendly Note
Praise the Lord, dear friend! We’re truly thankful for your visit to Telugu Gospel Lyrics. It is our heartfelt mission to provide you with spiritually uplifting gospel song lyrics that deepen your worship and strengthen your faith. Your presence here encourages us to continue creating meaningful, easy-to-use content for believers like you. We also invite you to explore our sister websites: BD Materials, a valuable resource for theological students and Bible learners, and Theological Library, where you’ll find Christian book summaries, devotionals, and spiritual articles.
Your continued support means so much to us and helps this ministry grow to reach more hearts for Christ. We warmly welcome you to share your favorite lyrics, testimonies, or helpful materials with us to encourage and bless others. Thank you for being part of this journey of faith. May God richly bless you—and we hope you’ll visit us again soon!