Nutnavatsaram makichavu Song Lyrics

నూతన వత్సరం మాకిచ్చావు | Nutnavatsaram makichavu

Nutnavatsaram makichavu Lyrics in Telugu

పల్లవి: నూతన వత్సరం మాకిచ్చావు – ఎన్నెన్నో మెళ్లను రుచి చూడను.
గడచిన కాలం నీ కృపతో – కాచినందుకై వందనం.
వందనం వందనం నీదు కృప కై వందనం
స్తోత్రము స్తోత్రము నీదు మెళ్లకై స్తోత్రము

1. యే అపాయము రాకుండా కచినందుకై వందనం
కీడేదియు దరి చేరనియక దాచినందుకై వందనం.
వందనం వందనం నీదు కృప కై వందనం
స్తోత్రము స్తోత్రము నీదు మెళ్లకై స్తోత్రము

2. వాగ్దానములు నా యెడల స్థిరపరచితివే వందనం
కొదువంతయు తొలగించి సమృద్దినిచ్చిన నా దైవమా
వందనం వందనం నీదు కృప కై వందనం
స్తోత్రము స్తోత్రము నీదు మెళ్లకై స్తోత్రము

Watch this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you a best experience by visiting our site and your click will help us to labour more for your comfort through this site.

          We are committed to provide you a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your need. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

Sharing Is Caring: