Nuthana Hrudayam Ni Sharon Pushpamu Song Lyrics

నా నూతన హృదయం నీ షారోను పుష్పము | Nuthana Hrudayam Ni Sharon Pushpamu Song Lyrics in Telugu | New Year Christian Song

Song Name: Nuthana Hrudayam Ni Sharon Pushpamu

Telugu Lyrics

పల్లవి: నా నూతన హృదయం
నీ షారోను పుష్పము
నూతన వత్సరం
నీ వల్లి పద్మమువా
వాత్సల్యూడా నీ వాత్సల్య రాగాల నీ ప్రేమలో
ఆ కృపా సత్య సంపూర్ణ వర్ణాలలో

అను పల్లవి: మువ్వలు వేయు ఖర్జురమువోలె
మువ్వ వేయనా చిగురులు తోడుగు అంజూరమువోలె
చిగురు తొడగనా

1. షాలేము రాజా నీ పర్ణశాలలో
నా దినములన్నిట రక్షణ ప్రకారమే (2)
సత్యవంతుడా నీ సద్గుణశాలలో
నా హృదయమంత నూతన ఉత్సాహమే

||మువ్వలు వేయు||

2. సీయోను రాజా నీ గుడారములో
నా క్రియలన్నిట క్షేమ సమయమే (2)
శక్తివంతుడా నీ బాహుల్యతలో
నా అంతరంగమంత నూతనవత్సరములే

||మువ్వలు వేయు||

3. నజరేతురాజా నీ సన్నిధానములో
నా వాంఛలన్నిట నీ వాగ్దాన ఫలములే (2)
ఆశ్రయకరుడా నీ ఆశ్రయములో
నా ఆరాధనంత ఆత్మస్తుతి ధూపమే

||మువ్వలు వేయు||

Listen this Song

Click HERE For More New Year Songs
Sharing Is Caring: