Aradhana Aradhana Stuthi Aradhana Song Lyrics

ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా | Aradhana Aradhana Stuthi Aradhana Song Lyrics in Telugu

Song Name: Aradhana Aradhana Stuthi Aradhana

Telugu Lyrics

పల్లవి: ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా (2)
ఉదయమున సాయంత్రమున ఆరాధనా నా తండ్రికే (2)

Ei Hamare Baap
Ei Hamare Baap Song Lyrics

1. పరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధనా – తోడై యున్న దేవా నీకే ఆరాధనా
కరుణగల దేవా నీకే ఆరాధనా – మార్గం చూపే దేవా నీకే ఆరాధనా

2. జీవనదియే నీకు ఆరాధనా – జీవజలమా నీకు ఆరాధనా
సర్వశక్తియైన నీకే ఆరాధనా – అభిషిక్తుడా నీకే ఆరాధనా

Ni Swarame Vinna
Ni Swarame Vinna Song Lyrics
For More Songs
Christmas Songs
New Year Songs

Sharing Is Caring: