నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా | Ninna Nedu Unna Naa Devuda Neevayya
Telugu Lyrics
సా.కీ. నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడయ్యా
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…
పల్లవి: నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా ఆ…ఆ…
యుగములకు తరములకు నీవే దేవుడవయ్యా నీవే దేవుడవయ్యా
నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడయ్యా
నిజమైన దేవుడవు నీవే నా యేసయ్యా (2)
నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా ఆ…ఆ…
1. ఎవరు చూపగలరయ్యా నీవు లేని స్థలము
ఎవరు చెప్పగలరయ్యా నీవు లేని క్షణము (2)
ఈ భూమి నీ పాదపీఠమై ఉండగా
ఆకాశమంతా నీ సింహాసనమే (2)
నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడయ్యా
నిజమైన దేవుడవు నీవే నా యేసయ్యా (2)
నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా ఆ…ఆ…
2. ఎవరు చేయగలరయ్యా నీ ప్రాణ త్యాగం
ఎవరు పొందగలరయ్య ఆ ఘోర మరణం (2)
ఈ భూమి అంతటా నీ రక్తం పారగా
సర్వలోక పాపనికి పరిహారమాయెనే (2)
నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడయ్యా
నిజమైన దేవుడవు నీవే నా యేసయ్యా (2)
నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా ఆ…ఆ…
3. నీ పునరుర్ధాణమే నన్ను బ్రతికించగా
నీ ఆత్మ శక్తియే నన్ను నడిపించెను (2)
నీ వాక్యమే మార్గమే నా పాదాలకు దీపము
ఆ రక్త ప్రొక్షణమే నా జీవిత మోక్షము (2)
నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడయ్యా
నిజమైన దేవుడవు నీవే నా యేసయ్యా (2)
నిన్నా నేడు ఉన్న నా దేవుడ నీవయ్యా ఆ…ఆ…
యుగములకు తరములకు నీవే దేవుడవయ్యా నీవే దేవుడవయ్యా
English Lyrics
Sa.Ki. Nivu thappa veroka devudu lene ledayya
aa…aa…aa…aa…aa…aa…
Pallavi: Ninna Nedu Unna Naa Devuda Neevayya aa…aa…
Yugamulaku taramulaku nive devudavayya nivē devudavayya
Nivu thappa veroka devudu lene ledayya
Nijamaina devudavu nive na Yesayya (2)
||Ninna Nedu Unna||
1. Evaru chupagalarayya nivu leni sthalamu
Evaru cheppagalarayya nivu leni ksanamu (2)
Ee bhumi ni paadapitamai undaga
akasamanta ni simhasaname (2)
||Nivu tappa veroka||
2. Evaru cheyagalarayya ni prana thyagam
Evaru pondagalarayya aa ghora maranam (2)
Ee bhumi anthata ni raktam paaragaa
Sarvaloka papaniki pariharamayene (2)
||Nivu tappa veroka||
3. Ni punarurdhaname nannu bratikinchaga
Ni aathma sakthiye nannu nadipinchenu (2)
Ni vaakyame maargame naa paadalaku dipamu
aa raktha prokshaname na jivita mokshamu (2)
||Nivu tappa veroka||