Song Name: Jeevamaa Yesayyaa Aathmatho Nimpumaa
Telugu Lyrics
పల్లవి: జీవమా యేసయ్యా
ఆత్మతో నింపుమా అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3)
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)
||జీవమా||
1. మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము (2)
||స్తోత్రము||
2. అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము (2)
||స్తోత్రము||
English Lyrics
Jeevamaa Yesayyaa
Aathmatho Nimpumaa– Abhishekinchumaa
Sthothramu Sthothramu Yesayyaa (3)
Sthothramu Yesayyaa
Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Neeke (2)
||Jeevamaa||
1. Meda Gadi Meeda Aposthulupai
Kummarinchinaathma Vale
Parishuddhaagni Jwaala Vale
Nee Premanu Kummarinchumu (2)
||Sthothramu||
2. Anudinam Nee Divya Sevalo
Abhishekam Dayacheyumaa
Palu Dishala Suvaartha Prakatimpa
Nee Aathmanu Kummarinchumu (2)
||Sthothramu||