Song Name: Entha Manchi Kaapari Yese Naa Oopiri
Telugu Lyrics
పల్లవి: ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2)
||ఎంత||
1. సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2)
||ఎంత||
2. నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను (2)
||ఎంత||
English Lyrics
Entha Manchi Kaapari – Yese Naa Oopiri (2)
Thappipoyina Gorre Nenu
Vedaki Kanugonnaavayyaa
Nee Prema Choopinaavayya (2)
||Entha||
1. Sukhamulantu Lokamantu
Needu Bhaagyam Marachithi
Needu Sannidhi Vidachithi (2)
Yesayyaa Prema Moorthivayyaa
Naa Athikramamulu Kshamiyinchi
Jaali Choopithivi (2)
||Entha||
2. Naa Thalampulu Naa Kriyalu
Neeku Theliseyunnavi
Neeve Nirmaanakudavu (2)
Yesayyaa Prema Moorthivayyaa
Kruthagnathaa Sthuthulu Neeku
Samarpinchedanu (2)
||Entha||