Sameepincharani tejassulo neevu Song Lyrics

సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైయా | Sameepincharani tejassulo neevu Song Lyrics

Song Name: Sameepincharani tejassulo neevu

Telugu Lyrics

పల్లవి: సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైయా 
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)

అను పల్లవి: యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)

||సమీపించరాని||

1. ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)

||యేసయ్యా||

2. మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)

||యేసయ్యా||

For More Songs
Christmas Songs
New Year Songs
© 2025 Telugu Gospel Lyrics. Original Lyrics Post: Sameepincharani tejassulo neevu Song Lyrics – https://telugugospellyrics.com/sameepincharani-tejassulo-neevu-song-lyrics/

🎵 Didn’t find the song you’re looking for? Click here to request it.

Leave a Comment