మహిమ స్వరూపుడు – మాట్లాడే దేవుడు | Mahima Swaroopudu Matlade Devudu
Telugu Lyrics
పల్లవి: మహిమ స్వరూపుడు – మాట్లాడే దేవుడు
మా ఇంటికొచ్చాడు – మా చింతలు తీర్చుటకు…. (2)
ఆ హా.. హల్లేలుయా… ఓహో …హోసన్నా… (2)
1. పాపవు పొట్టునై పడి క్రుంగియున్నాను
శాపపు ఊబిలో సేద తీరుతున్నాను (2)
యేసురాజు వచ్చాడు- హేచ్చు చెట్టు దిగ్గమన్నాడు.
ఆ చెట్టు నే దిగగా- నన్నాదరించాడు (2)
|| మహిమ స్వరూపుడు ||
2. నా ఆశ చూశాడు నా వేషం చూశాడు
పరుగిడి నే వెళ్ళగా – నన్నాదరించాడు (2)
యేసురాజు వచ్చాడు- హేచ్చు చెట్టు దిగ్గమన్నాడు.
ఆ చెట్టు నే దిగగా- నన్నాదరించాడు (2)
|| మహిమ స్వరూపుడు ||
English Lyrics
Mahima Swaroopudu Matlade Devudu
Maa Intikochaadu – Maa Chintalu Teerchutaku…. (2)
Aha.. Halleluya… Oho …Hosanna… (2)
1. Paapapu Pottunai Padi Krungiyunnanu
Shapapu Ubilo Seda Tirutunnanu (2)
Yesuraaju Vacchadu- Hecchu Chetthu Digamannadu
Aa chetthu Ne digagaa- Nannadharinchadu (2)
|| Mahima Swaroopudu ||
2. Naa Asha Chusadu Naa Veesham Chusadu
Parugidi Ne Vellagaa – Nannadharinchadu (2)
Yesuraaju Vacchadu- Hecchu Chetthu Digamannadu
Aa chetthu Ne digagaa- Nannadharinchadu (2)
|| Mahima Swaroopudu ||