Song Name: Jayinchuvaarini Konipova Prabhu Yesu Vachchunu
Telugu Lyrics
పల్లవి: జయించువారిని కొనిపోవ
ప్రభు యేసు వచ్చును (2)
స్వతంత్రించుకొనెదరుగా
వారే సమస్తమును (2)
||జయించు||
1. ఎవరు ఎదురు చూతురో
సంసిద్ధులవుదురు (2)
ప్రభు రాకనేవరాశింతురో
కొనిపోవ క్రీస్తు వచ్చును (2)
||జయించు||
2. తన సన్నిధిలో మనలా నిలుపు
నిర్దోషులుగా (2)
బహుమానముల్ పొందెదము
ప్రభుని కోరిక ఇదే (2)
||జయించు||
3. సదా ప్రభుని తోడ నుండి
స్తుతి చెల్లింతుము (2)
అద్భుతము ఆ దినములు
ఎవారు వర్ణింపలేరుగా (2)
||జయించు||
English Lyrics
Jayinchuvaarini Konipova
Prabhu Yesu Vachchunu (2)
Swathanthrinchukonedarugaa
Vaare Samasthamun (2)
||Jayinchu||
1. Evaru Eduru Choothuro
Samsiddhulauduru (2)
Prabhu Raakanevaraashinthuro
Konipova Kreesthu Vachchunu (2)
||Jayinchu||
2. Thana Sannidhilo Manala Nilupu
Nirdoshulanugaa (2)
Bahumaanamul Pondedamu
Prabhuni Korika Ide (2)
||Jayinchu||
3. Sadaa Prabhuni Thoda Nundi
Sthuthi Chellinthumu (2)
Adbhuthamu Aa Dinamulu
Evaaru Varnimpalerugaa (2)
||Jayinchu||