Explore, Learn, and Grow in Theology

Andaru Nannu Vidichina Song Lyrics

అందరు నన్ను విడచినా | Andaru Nannu Vidichina Song Lyrics in Telugu | Telugu Gospel Lyrics

Song Name: Andaru Nannu Vidichina

Telugu Lyrics

పల్లవి: అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

1. లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

||అందరు నన్ను||

2. వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)

||అందరు నన్ను||

3. నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)

||అందరు నన్ను||

Listen this Song

For More Songs
Christmas Songs
New Year Songs

🎵 Didn’t find the song you’re looking for? Click here to request it.

Related Posts

Leave a Comment